Experience YourListen.com completely ad free for only $1.99 a month. Upgrade your account today!

About:

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న అక్కినేని నట వారసుడు అఖిల్.., త్వరలోనే సినిమా ముఖానికి రంగు వేసుకోబోతున్నాడు. ఇప్పటికే అఖిల్ నటించిన ఓ యాడ్ కు
తెగ పాపులారిటీ వచ్చింది. సినిమాల్లోకి రాకముందే స్టార్ అయిన హీరోగా క్రేజ్ తెచ్చుకోవటంతో సినిమా ఎంట్రీపై తెగ చర్చ జరుగుతోంది. డైరెక్టర్ ఎవరు, కధ ఏమిటి.., హీరోయిన్ గా ఎవరు ఎంపికయ్యారు. ఇలా అనేక ప్రశ్నలు అక్కినేని అభిమానుల
నుంచి వస్తున్నాయి. డైరెక్టర్ గా వి.వి. వినాయక్ పేరు దాదాపుగా ఖరారు కాగా.., తాజాగా హీరోయిన్ కూడా ఎంపికయినట్లు తెలుస్తుంది.

Tire5air`s Uploads

    This user didn't upload any Music or Audio file yet...
tire5air
X