About:

తెలుగులో ఎంత మంది స్టార్ హీరోయిన్లు వున్నా కూడా అనుష్క క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. తెలుగులో అనుష్క నటించిన ‘మిర్చి' సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమా కూడా రాలేదు. ఈ చిత్రం విడుదలై చాలా కాలం అవుతున్నా కూడా అనుష్క క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గట్లేదు. ప్రస్తుతం తెలుగులో రెండు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తుంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి', గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ‘రుద్రమదేవి' చిత్రాలే కాకుండా తమిళంలో ‘లింగా', ‘థలా 55' చిత్రాల్లో నటిస్తుంది.

Red37copy`s Uploads

    This user didn't upload any Music or Audio file yet...
red37copy
X