About:

అమీర్ ఖాన్ తాజా సినిమా ‘పీకే' టీజర్ దీపావళి కానుకగా విడుదల అయింది. పండగ రోజున అభిమానులకు కానుక పంపుతున్నా అంటూ అమీర్ ఈ
టీజర్ ను విడుదల చేశారు. సినిమాలను క్రిస్టమస్ కు విడుదల చేయటంతో పాటు.., వాటి ట్రైలర్లను దీపావళికి విడుదల చేయటం అమీర్ కు సెంటిమెంట్ గా వస్తోంది. ఆ ప్రకారంగానే ఈ సారి కూడా దీవాళికి ‘పీకే' టీజర్ విడుడల చేశారు. గతంలో
క్రిస్టమస్ సందర్బంగా విడుదల అయిన ‘తారే జమీన్ పర్', ‘గజిని', ‘3 ఇడియట్స్' సినమాలు హిట్ కావటంతో ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తన్నాడు.

Leonrudy07`s Uploads

    This user didn't upload any Music or Audio file yet...
leonrudy07
X