Experience YourListen.com completely ad free for only $1.99 a month.

Upload Cover

Shalem.Arasavelli`s Uploads

 • SHALEM`S MESSAGE కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడిన యేసు
  SHALEM`S MESSAGE కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడిన యేసు కాళ్ళు చేతులలో మేకులు గుచ్చబడిన యేసు (2015-Mar-16) ప్రవచనం: కీర్తన Ps 22:16 కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి. దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నెరవేర్పు: యోహాను John 20:24-25 యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులుమేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు -నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను. క్రీస్తు కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి? మన కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి? A. పరమ Song 5:14-15 అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి. అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది. అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి. B. యెషయా Isa 59:3 మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి. C. యెషయా Isa 59:7 వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును మన నడతలు, మన చేతలు అంటే మన ప్రవర్తన అంతా పరిశుద్ధపరచడానికే క్రీస్తు కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడ్డాయి. A. కీర్తన Ps 37:23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. B. యిర్మీయా Jer 10:23 యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. మన కాళ్ళూ చేతులు బలపరచబడాలని యేసు క్రీస్తు కాళ్ళూ చేతులలో మేకులు కొట్టబడ్డాయి. A. యెషయా Isa 35:3 సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. B. కీర్తన Ps 18:33-34 ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు. ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును. C. ఎఫెసీ Eph 6:15-17 పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
  Shalem.Ara... 00:49:46 761 2 Downloads 0 Comments
 • SHALEM`S MESSAGE - Psalm 47
  SHALEM`S MESSAGE - Psalm 47 Ps 47 వ కీర్తన (15-3-2015) 1v. చప్పట్లు కొట్టుడి (ఎందుకంటే) 2v. యెహోవా మహోన్నతుడు 1v. ఆర్భాటము చేయుడి (ఎందుకంటే) 2v. యెహోవా భయంకరుడు 6v. దేవుని కీర్తించుడి (ఎందుకంటే)2,7,8v. యెహోవా సర్వభూమికి మహారాజై యున్నాడు. 7v. రమ్యముగా కీర్తనలు పాడుడి (ఎందుకంటే) 8v. యెహోవా పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై యున్నాడు. 7v For God [is] the King of all the earth: sing ye praises with understanding.(KJV) 7v For God is king of the whole earth! Sing a well-written song! (NET) 7v దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి. (BSI)
  Shalem.Ara... 00:20:35 708 2 Downloads 0 Comments
 • SHALEM`S MESSAGE 15-3-2015 ఎవరి భారం వారే మోయాలి
  SHALEM`S MESSAGE 15-3-2015 ఎవరి భారం వారే మోయాలి ఫిలిప్పీ Phil 2:12 భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. యెషయా Isa 64:7 నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేకపోయెను. నిన్ను ఆధారము చేసికొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు 1తిమోతి 1Tim 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము. మత్తయి Matt 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచిఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను. 1 కొరింథీ1Cor 11:28 కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.
  Shalem.Ara... 00:42:28 394 2 Downloads 0 Comments
 • SHALEM`S MESSAGE ON 05-02-2015
  SHALEM`S MESSAGE ON 05-02-2015 At Jeevajalamulu Church, Sri Nagar, Gajuwaka, VIsakhapatnam, A.P., 530026
  Shalem.Ara... 00:50:57 233 0 Downloads 0 Comments
Shalem.Arasavelli
 • Shalem.Arasavelli
 • profile viewed 613 times
 • message share profile
Who to Follow
X