Experience YourListen.com completely ad free for only $1.99 a month. Upgrade your account today!

Shalem`s Message 15-3-2015 ఎవరి …భారం వారే మోయాలి

Embed Code (recommended way)
Embed Code (Iframe alternative)
Please login or signup to use this feature.

ఫిలిప్పీ Phil 2:12 భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.
యెషయా Isa 64:7 నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేకపోయెను. నిన్ను ఆధారము చేసికొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు
1తిమోతి 1Tim 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.
మత్తయి Matt 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచిఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.
1 కొరింథీ1Cor 11:28 కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.

Licence : CC BY-SA 3.0


X