Experience YourListen.com completely ad free for only $4 a month. Upgrade your account today!

02-badikelle-balalam-songa

  • played 33 times
  • uploaded
  • in DJ Mix
Embed Code (recommended way)
Embed Code (Iframe alternative)
Please login or signup to use this feature.

ఆంగ్లేయుల్ని తరిమికొట్టిన సమరయోధులకు స్ఫూర్తినిచ్చిందెవరు?
కార్గిల్ మంచుకొండల్లో విజయపతాకం ఎగరేసిన వీర సైనికులకు ధైర్యం నూరిపోసిందెవరు?
ప్రగతి చక్రాన్ని ప్రయాసపడి ముందుకు నడుపుతున్న కార్మికులకు ఆ శక్తినిచ్చిందెవరు?
అంతరిక్షంలో భారతకీర్తిబావుటా ఎగరేసిన శాస్త్రవేత్తలకు ఆ మేధస్సును అందించిoదెవరు?
దేశాన్ని ముందుకు నడిపిస్తుంది ఒక వ్యక్తీ కాదు ఒక శక్తి .అదే మన బడి.మన సర్కారు బడి.ఈనాటి అగ్రశ్రేణి శాస్త్రవేత్తలనుంచి వీర జవాన్ల వరకు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాలు దిద్దినవారే.అక్కడే వారు దేశభక్తిని నేర్చుకున్నారు.భారతావనిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలని వారంతా కళలు కన్నది ఈ బడుల్లోనే.నిత్యచైతన్యంతో,జాతి నిర్మాణంలో తలమునకలై తరతరాలుగా నిరంతరం మనల్ని ముందుకు నడుపుతున్న ఆ బడి గురించి సుభాష్ నగర్ ప్రభుత్వ బడి పిల్లలు ఏమంటున్నారో విందామా!
police parade grounds,karimnagar నందు 26 జనవరి రోజున మా పాఠశాల విద్యార్థులు సర్కారు బడుల గురించి ప్రదర్శించే నృత్యాన్నితప్పకుండా తిలకించండి.

Licence : All Rights Reserved


Similar Music and Audio

X